సైబర్‌ కమాండో శిక్షణకు ఎంపికైన ప్రశాంత్

58பார்த்தது
సైబర్‌ కమాండో శిక్షణకు ఎంపికైన ప్రశాంత్
సైబర్‌ కమాండోలకు ఆరు నెలల కాలం తమిళనాడు తిరుచ్చి లోని ఐ. ఐ. టీ వీరికి సైబర్‌ నేరాల నియంత్రణ, సైబర్‌ నేరస్థుల గుర్తించడం, దర్యాప్తు, న్యాయవిచారణ మొదలైన అంశాలపై శిక్షణ అందజేయబడుతుంది. తెలంగాణ రాష్ట్రం తరుపున వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో డిప్యూటీ ఏఓ గా విధులు నిర్వహిస్తున్న ప్రశాంత్‌ కుమార్‌ ఎంపికయ్యారు. శనివారం వరంగల్‌ సీపీ‌ అంబర్‌ కిషోర్‌ ఝా ప్రశాంత్‌ కుమార్‌ ను అభినందిస్తూ ఉత్తర్వులను అందజేసారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி