సామాజిక, ఆర్థి,క విద్య, ఉపాధి, రాజకీయ కుల సర్వే చేస్తున్న ఎన్యుమరేటర్లు ప్రతి కుటుంబానికి సంబంధించిన వివరాలను జాగ్రత్తగా నమోదు చేయాలని, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రత్యేక అధికారి వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. శనివారం హనుమకొండలో ఎన్యుమరేటర్లు సర్వే చేస్తుండగా సర్వేతీరును కలెక్టర్, కమిషనర్ లతో కలిసి ఎన్యుమరేటర్ నమోదు చేసుకున్న వివరాలను పరిశీలించారు.