ఖాజిపేట: ఘనంగా డీవైఎఫ్ఐ 44వ ఆవిర్భావ దినోత్సవం

70பார்த்தது
ఖాజిపేట: ఘనంగా డీవైఎఫ్ఐ 44వ ఆవిర్భావ దినోత్సవం
కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఖాళీ ఉద్యోగులను భర్తీచేయలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డీవైఎఫ్ఐ హన్మకొండ జిల్లా అధ్యక్షులు నోముల కిషోర్ అన్నారు. ఆదివారం మండల డీవైఎఫ్ఐ అధ్యక్షుడు జంపాల రమేష్ అధ్యక్షతన 44 వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమనికి జిల్లా అధ్యక్షులు నోముల కిషోర్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ దేశంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని అన్నారు.

தொடர்புடைய செய்தி