న్యాయ సేవాధికార సంస్థ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం హనుమకొండలో నిర్వహించిన కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సుజయ్ పాల్, కార్యదర్శి పంచాక్షరి, బి. వి. నిర్మలా గీతాంబ, సి. హెచ్. రమేష్ బాబు, సీపీ కలెక్టర్ లు తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జస్టిస్ సుజయ్ పాల్ మాట్లాడుతూ ప్రజలకు ప్రాథమిక హక్కులు, విధుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.