వరంగల్ బీట్ బజార్లో కిరాణా అండ్ సెక్షన్ లో పనిచేస్తున్న గుమాస్త కార్మికు లకు గత సంవత్సరం పెరిగిన వేతనము నెలకు 2000 రూపాయలు చొప్పున ఇవ్వాలని యాజమాన్లకు కార్మిక నాయకులకు, కార్మికులకు ఒప్పందం కుదిరింది. ఇప్పటివరకు కుదిరిన ఒప్పందం ప్రకారంగా కార్మికులకు 1000, 500 మాత్రమే ఇస్తున్న పరిస్థితి ఉంది. కావున కార్మికులకు వెంటనే జీతం ఇవ్వాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి శుక్రవారం అన్నారు.