నరేంద్రమోదీ ప్రభుత్వం రైతు వ్యతిరేక మూడు కొత్త చట్టాలను తెచ్చిన వాటిని రద్దు చేయాలని గత 25 రోజుల నుండి ప్రభుత్వ వైఫల్యం వల్ల పోరాటం చేస్తున్న క్రమములో పోలీసుల కాల్పుల్లో మరణించిన రైతులకు కరిమాబాద్ సీపీఎం ఏరియా కార్యదర్శి ముక్కెర రామస్వామి నాయకత్వంలో శాఖరాసి కుంటా వద్ద ఘనంగా నివాళ్ళు అర్పించారు.
ఈ కార్యక్రమంలో md తాజ్ బి. మనోహర్, పి .మనోహర్ వెంక్కటేష్వర్లు జనార్డన్ నర్సయ్య
తదితరులు పాల్గొన్నారు.