తల్లిదండ్రులు పిల్లల విద్యపట్ల జాగ్రత్తలు తీసుకోవాలి

80பார்த்தது
తల్లిదండ్రులు పిల్లల విద్యపట్ల జాగ్రత్తలు తీసుకోవాలి
వరంగల్ శంబునిపేట్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం జరిగిన తల్లిదండ్రుల-ఉపాధ్యాయుల సమావేశం హెడ్మాస్టర్ శారదాభాయి అధ్యక్షతన జరిగింది. కార్పొరేటర్‌ పోశాల పద్మ, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల బాధ్యతలపై మాట్లాడారు. విద్య ప్రాముఖ్యతను వివరించి, తల్లిదండ్రులు వారి పిల్లల విద్యపట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఉపాధ్యాయుల పాత్ర వంటి అంశాలపై వీరు ప్రసంగించారు.

தொடர்புடைய செய்தி