వరంగల్: దేశంలో ఎక్కడా లేని విధంగా కుల గణన

76பார்த்தது
దేశంలో ఎక్కడా లేనివిధంగా ముఖ్యమంత్రి కుల గణన చేయడం అభినందనీయమని మేయర్ గుండు సుధారాణి అన్నారు. బుధవారం వరంగల్ లో ఇంటింటి సమగ్ర సర్వేను ప్రారంభించారు. సమగ్ర సర్వే ద్వారా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు వారికి కావాల్సిన అవసరాలను సమకూర్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி