జీడికల్ దేవస్థానం బ్రహ్మోత్సావాల ఏర్పాట్ల పరిశీలన

56பார்த்தது
జీడికల్ దేవస్థానం బ్రహ్మోత్సావాల ఏర్పాట్ల పరిశీలన
లింగాలఘనపురం మండలం జీడికల్ దేవస్థానం బ్రహ్మోత్సావాలు ఈ నెల 14 నుండి జరుగనున్న నేపథ్యంలో స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆదేశాల మేరకు ఆదివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏర్పాట్లను పరిశీలించారు. రాముల వారి బ్రహ్మోత్సాల ఏర్పాట్లలో భాగంగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని సౌఖర్యాలు కల్పించే విధంగా ఉండాలని గౌరవ ఎమ్మెల్యే సూచించారని తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி