గీసుగొండ గ్రామానికి చెందిన పుల్ల ఐలయ్య, దౌడు చిన్నబాబు మరణించారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు విషయం తెలుసుకొని గురువారం కాంగ్రెస్ జిల్లా నాయకులు ప్రజా సేవకులు అల్లం బాలకిషోర్ రెడ్డి ఆర్ధిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.