ములుగు: రామప్ప దేవాలయాన్ని సందర్శించిన విదేశీయులు

57பார்த்தது
ములుగు: రామప్ప దేవాలయాన్ని సందర్శించిన విదేశీయులు
హైదరాబాద్ లోని మానవ అభివృద్ధి వనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణ పోందుతున్న గయానా దేశానికి చెందిన 15 మంది జర్నలిస్టులు శిక్షణలో భాగంగా శనివారం రామప్ప దేవాలయంను సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు హరీష్ శర్మ, ఉమాశంకర్ లు వారికి స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేసి, తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయ విశిష్టతను టూరిజం గైడ్ గోరంట్ల విజయ కుమార్ వివరించారు. అనంతరం రామప్ప చెరువును సందర్శించి బోటింగ్ చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி