భూపాలపల్లి పట్టణంలోని యూనివర్సిటీ పీజీ కళాశాలకు సొంత భవనాన్ని ఏర్పాటు చేయాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జయశంకర్ జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మకు వినతి పత్రాన్ని శుక్రవారం అందించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రవీణ్ కుమార్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి నేరెళ్ల జోసెఫ్ లు మాట్లాడుతూ యూనివర్సిటీ పీజీ కళాశాల ప్రారంభం అయ్యి పది సంవత్సరాలు అవుతున్న ఇప్పటివరకు సొంత భవనం లేదన్నారు.