బ్రాహ్మణపల్లి లో కార్డెన్ సెర్చ్

77பார்த்தது
బ్రాహ్మణపల్లి లో కార్డెన్ సెర్చ్
మహాదేవపూర్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో మంగళవారం ఎస్సై పవన్ కుమార్ ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. గ్రామంలో ఇంటింటా క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. వారి ఇళ్లల్లో గల వాహనాలను తనిఖీ చేసి వాటి పత్రాలను పరిశీలించారు. ప్రధాని కూడలి వద్ద గ్రామస్తులతో సమావేశమయ్యారు. గ్రామంలో ఎలాంటి చట్ట విరుద్ధమైన పనులకు చోటు ఇవ్వద్దని, నిషేధిత గుడుంబా ఎవరు అమ్మోద్దని, అసాంఘిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలన్నారు.

தொடர்புடைய செய்தி