మణిపూర్ లో బిజెపి ప్రభుత్వాన్ని బర్తరప్ చేయాలి

1342பார்த்தது
మణిపూర్ లో బిజెపి ప్రభుత్వాన్ని బర్తరప్ చేయాలి
భూపాలపల్లి పట్టణంలోని స్థానిక అంబేద్కర్ సెంటర్ వద్ద ఎన్ఎఫ్ఐ డబ్లు, ఏఐఎస్ఎఫ్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోది దిష్టి బొమ్మ దగ్ధం చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఎన్ ఎఫ్ ఐ డబ్ల్యూ జిల్లా కార్యదర్శి కోరిమి సుగుణ, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి నేరెళ్ల జోసెఫ్ మాట్లాడుతూ మణిపూర్ రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలకు బిజెపి ప్రభుత్వం బాధ్యత వహించి ప్రభుత్వం నుండి తప్పుకోవాలని డిమాండ్ చేశారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி