భూపాలపల్లి: మటన్, చికెన్ సెంటర్లను తరలించాలి: సీపీఐ

51பார்த்தது
భూపాలపల్లి: మటన్, చికెన్ సెంటర్లను తరలించాలి: సీపీఐ
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మటన్, చికెన్ సెంటర్ యాజమాన్యాలపై చర్యలు చేపట్టాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ కి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి సోతుకు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ భూపాలపల్లి పట్టణంలోని మటన్, చికెన్ సెంటర్లు పరిశుభ్రమైన మాంసాన్ని విక్రయించడం లేదన్నారు. ముఖ్యంగా ఆరోగ్యవంతమైన మేకలను కోయడం లేదన్నారు.

தொடர்புடைய செய்தி