తాండూరు: 10న సబ్ కలెక్టర్ కార్యాలయం ముట్టడి

58பார்த்தது
తాండూరు: 10న సబ్ కలెక్టర్ కార్యాలయం ముట్టడి
ఈనెల 10న తాండూరు సబ్ కలెక్టర్ కార్యాలయం చేపడుతున్నట్లు బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్‌ కుమార్ తెలిపారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య పిలుపు మేరకు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని వెల్లడించారు. రాష్ట్రంలోని విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని 10వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్లు, ఆర్డీవో కార్యాలయాలు ముట్టడి చేపట్టాలని నిర్ణయించారని తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி