పరిగి: తల్లిదండ్రులు - ఉపాధ్యాయుల సమావేశం

65பார்த்தது
పరిగి: తల్లిదండ్రులు - ఉపాధ్యాయుల సమావేశం
కాడ్లపూర్ ప్రాథమికోన్నత పాఠశాల లో నిర్వహించిన తల్లిదండ్రులు- ఉపాధ్యాయుల సమావేశానికి ముఖ్య అతిథిగా మండల విద్యాధికారి ఎం గోపాల్ విచ్చేసి విద్యార్థుల ప్రతిభను పరీక్షించడం జరిగింది, విద్యార్థుల తల్లిదండ్రులతో పాఠశాల అభివృద్ధికై చేయవలసిన కార్యక్రమాలపై చర్చ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మరియు ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி