ఆర్థిక సాయం అందచేత

567பார்த்தது
ఆర్థిక సాయం అందచేత
పరిగి మందుల కాలనీ వాసులు ఒంటెద్దు పోచమ్మ అనారోగ్యం తో మరణించారు.ఈ విషయం తెలిసిన పరిగి మున్సిపల్ చైర్మన్ అశోక్ శుక్రవారంవారి కుటుంబ సభ్యులకు దైర్యం చెప్పుతూ పోచమ్మ ఆత్మకు శాంతి కలగాలని కోరుకోవడం జరిగింది. పోచమ్మ కుటుంబ సభ్యులకు రూ.5000 ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రవీణ్ కుమార్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర 4 వ వార్డు కౌన్సిలర్ వారాల రవీందర్ 14 వార్డు కౌన్సిలర్ తాయేర్ ప్లాల్గొన్నారు

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி