హైదరాబాద్: డిసెంబర్ నుంచి మహిళా శక్తి వారోత్సవాలు: సీతక్క
డిసెంబర్ నుంచి మహిళా శక్తి వారోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు మంత్రి సీతక్క తెలిపారు. గురువారం హైదరాబాద్లో నిర్వహించిన సమావేశంలో అధికారులతో అమే చర్చించారు. స్వయం సహాయక సంఘాల్లో ప్రతి మహిళను చర్చించడమే లక్ష్యంగా ప్రోగ్రాం నిర్వహిస్తామని, పంచాయితీ రాజ్ నిర్వహిస్తామని, పంచాయితీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖల సంస్థలు ఇందులో భాగమని, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తుందన్నారు.