గోషామహల్: ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు విద్యార్థులు, టీచర్లకు శాపాలు.. హరీష్ రావు
ఇంటింటి కుటుంబ సర్వే విధుల నుండి ఎస్జీటీ లను మినహాయించాలని మాజీ మంత్రి హరీష్ రావు మంగళవారం కోరారు. సర్వేలకు టీచర్లను వినియోగించడం విద్యాహక్కు చట్టం ఉల్లంఘన అని హరీష్ రావు ముఖ్యమంత్రికి బహిరంగ లేక రాశారు. సర్వేలకు టీచర్లను వినియోగించడం వలన విద్యార్థుల భవిష్యత్ పై ప్రభావం పడుతుంది అన్నారు.