VIDEO: వినాయకుడిని దర్శించుకున్న నాగుపాము

81பார்த்தது
వినాయకుడిని నాగుపాము దర్శించుకుంది. జగిత్యాల పట్టణంలోని వాణినగర్ ధర్మశాల వద్ద త్రిశూల్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 40 అడుగుల మహాగణపతి మండపం వద్దకు నాగుపాము వచ్చింది. పెద్ద గణేశుడి దర్శనానికి భక్తులు వచ్చేసరికి మండపంలో ఉన్న చిన్న గణపతి విగ్రహం మెడకు పాము చుట్టుకుంది. నేడు సోమవారం కావడంతో శివుడి మెడలో ధరించే నాగుపాము రావడం విశేషమని భక్తులు అంటున్నారు.

தொடர்புடைய செய்தி