ఇవాళ ప్రపంచ పర్యాటక దినోత్సవం

84பார்த்தது
ఇవాళ ప్రపంచ పర్యాటక దినోత్సవం
ప్రతి ఏడాది ప్రపంచవ్యాప్తంగా పర్యాటక రంగం ఎంతో అభివృద్ధి చెందుతూ వస్తుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో టూరిజం కీలక పాత్ర పోషిస్తోంది. విశ్వవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా మారడమే కాకుండా ఎంతో మందికి ఉపాధి కల్పిస్తుంది. దీంతో పాటు ఆయా దేశాల సాంస్కృతిక, చారిత్రక విషయాలను అందరికీ తెలియజేస్తుంది. ఈ నేపథ్యంలో ప్రతి సంవత్సరం సెప్టెంబరు 27న ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని అన్ని దేశాల్లో నిర్వహిస్తుంటారు.

தொடர்புடைய செய்தி