బైక్‌పై వెళ్తూ బ్యాగ్ లాగిన దొంగ.. స్కూటర్‌పై నుంచి పడ్డ మహిళ (వీడియో)

76பார்த்தது
యూపీలోని మీర్జాపూర్‌లో సోమవారం షాకింగ్ ఘటన జరిగింది. ఓ మహిళ తన కుమార్తెతో కలిసి స్కూటర్‌పై ఇంటికి వెళ్తోంది. ఆ సమయంలో ఓ దొంగ బైక్‌పై వెళ్తూ అకస్మాత్తుగా ఆ మహిళ బ్యాగ్ లాగాడు. దొంగతనం చేసేందుకు యత్నించాడు. బ్యాగ్ లాగడంతో ఆ మహిళ స్కూటర్‌పై నుంచి కింద పడింది. మహిళతో పాటు ఆమె కుమార్తె సైతం గాయపడింది. క్షణాల్లోనే ఆ దొంగ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

தொடர்புடைய செய்தி