అందుకే రైతు భరోసా, రేషన్ కార్డులంటూ కొత్త డ్రామా: బండి సంజయ్

68பார்த்தது
అందుకే రైతు భరోసా, రేషన్ కార్డులంటూ కొత్త డ్రామా: బండి సంజయ్
లోకల్ బాడీ ఎలక్షన్స్ తలమీదకు వచ్చాయని.. మార్చిలోపు లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగకపోతే 15వ ఆర్దిక సంఘం నుండి తెలంగాణకు రావాల్సిన రూ.2 వేల కోట్ల పైచిలుకు నిధులు ఆగిపోతాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అందుకే ఇప్పుడు రైతు భరోసా, రేషన్ కార్డులంటూ కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త డ్రామాను తెరపైకి తెచ్చింది ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజాలారా! కాంగ్రెస్ మోసపూరిత మాటలు నమ్మి మోసపోకండి అని వ్యాఖ్యానించారు.

தொடர்புடைய செய்தி