త్వరలోనే పెళ్లి చేసుకోనున్న తమన్నా, విజయ్?

70பார்த்தது
త్వరలోనే పెళ్లి చేసుకోనున్న తమన్నా, విజయ్?
హీరోయిన్ తమన్నా భాటియా, విజయ్ వర్మ వివాహనికి సిద్ధమైనట్లు బాలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. వీరు ముంబైలో కలిసి ఉండటానికి ఓ లగ్జరీ అపార్ట్మెంట్ కోసం వెతుకుతున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే పెళ్లి పనులు మొదలుపెట్టారని.. అతి త్వరలోనే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఆరంభంలోనే వీరి పెళ్లి ఉంటుందని సమాచారం. 'లస్ట్ స్టోరీస్-2' తర్వాత రిలేషన్ లో ఉన్నట్లు తమన్నా-విజయ్ ప్రకటించిన విషయం తెలిసిందే.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி