సూర్యాపేట జిల్లా కేంద్రంలో రియల్ ఎస్టేట్ జిల్లా కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించి మాట్లాడారు. ఎందరో అమరవీరుల త్యాగాల ఫలితమే మన దేశానికి స్వతంత్రం అని సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు తెలంగాణ సామాజిక తొ ఉద్యమకారుడు పంతంగి వీరస్వామి గౌడ్ గురువారం సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించి అమరులకు నివాళులర్పించి ఆయన విలేకరులతో మాట్లాడారు. అమరవీరుల వారి త్యాగాల వలన మనకు స్వాతంత్రం వచ్చిందని అన్నారు.