సూర్యాపేట: కేంద్ర మాజీ మంత్రికి ఘన నివాళులు

81பார்த்தது
సూర్యాపేట మున్సిపాలిటీ కార్యాలయంలో కార్మిక నాయకులు మాజీ కేంద్ర మంత్రి గడ్డం వెంకటస్వామి జయంతి కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందు లాల్ పవర్ హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ వేణు మాధవరావు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி