సూర్యాపేట పట్టణంలో ట్రాక్టర్ మెకానిక్ గా పనిచేస్తూ చిన్న వయసులోనే రోడ్డు ప్రమాదానికి గురై వీరన్న మృతి చెందడం బాధాకరమని సూర్యాపేట పట్టణ ట్రాక్టర్ మెకానిక్ అసోసియేషన్ అధ్యక్షుడు రాందేని ఆదినారాయణ అన్నారు. శుక్రవారం సూర్యాపేట పట్టణంలోని ఆదిత్య ట్రాక్టర్ గ్యారేజ్ వద్ద వీరన్న కుటుంబానికి ట్రాక్టర్ మెకానిక్ అసోసియేషన్ సభ్యులు 50వేల రూపాయల ఆర్థిక సాయం వీరన్న కుటుంబానికి అందజేశారు.