కొన్ని రోజుల క్రితం అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న హరీష్ తుంగతుర్తి మండలంలో హార్ట్ ఎటాక్ తో మృతి చెందాడు. హరీష్ బ్యాచ్ మేట్స్ అయిన 2012 కానిస్టేబుల్స్ మిత్రులు అందరూ హరీష్ కుటుంబానికి రూ. 2, 55, 500/- చెక్ ని ఆదివారం అందించారు. ఈ కార్యక్రమంలో ఎల్లయ్య, అభిషేక్, శ్రీను, బాపనయ్య, అమృత్, జనార్ధన్, సతీష్, అశోక్, నారాయణరెడ్డి, ప్రవీణ్, రషీద్ ఉన్నారు.