ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలి

69பார்த்தது
ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్యా ప్రమాణాలు ఉన్నాయని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో టీఎస్ యుటిఎఫ్ జిల్లా మహాసభల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలన్నారు. అసంబద్ధమైన రేషన్ రేషన్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావా రవి, జిల్లా నాయకులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி