తమ ఇళ్లపై సర్వేను ఆపాలంటూ కలెక్టరెట్ ముందు ధర్నా

79பார்த்தது
సూర్యాపేట పట్టణం సద్దల చెరువు మినీ ట్యాంక్ బండ్ సమీపంలో ఉన్న కాలనీ వాసులు కలెక్టరేట్ ముందు ధర్నాకు దిగారు. గత కొన్ని సంవత్సరాల నుండి మేము ఇక్కడ నివసిస్తుంటే ఇన్ని రోజులు లేని ఇబ్బంది ఇప్పుడు ఎందుకు వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఇళ్లను హైడ్రా కమిటీ, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ అంటూ కూలిస్తే ఎలా బ్రతకాలని 5 రోజులుగా తిండి తిప్పలు లేకుండా ఏం జరుగుతుందో అని భయందోళన చెందుతున్నామని ఆందోళన చెందుతున్నారు.

தொடர்புடைய செய்தி