నల్గొండ: బాలికలకు బాల్య వివాహల నిర్మూలన పై అవగాహన కార్యక్రమం
కేంద్ర ప్రభుత్వ మహిళ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాల్య వివాహాలు లేని భారత్ కొరకు "బాల్య వివాహ విముక్తి భారత్" (చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ ఇండియా) కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్బంగా అశ్రీత స్వచ్చంధ సంస్థ ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలోని వివిధ ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని బాలికలకు బాల్య వివాహల నిర్మూలన పై అవగాహన కార్యక్రమం నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికారి కార్యదర్శి (జడ్జి) దీప్తి మాట్లాడారు.