హుజూర్నగర్ లో ధరణి ద్వారా అక్రమ భూ బదలాయింపు కేసులో తహశీల్దార్ జయశ్రీ, ధరణి ఆపరేటర్ జగదీష్ బెయిల్ పిటిషన్లు కోర్టు డిస్మిస్ చేసింది. A1, A2 పోలీస్ కస్టడీ కోరుతూ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మహమ్మద్ అబ్దుల్ అన్సారి పిటిషన్ దాఖలు చేసారు. మూడు రోజులు పాటు తహశీల్దార్, ధరణి ఆపరేటర్ లను పోలీస్ కస్టడీకి ఇస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.