గత 78 ఏళ్లుగా బిసి లను మోసం చేసింది ముమ్మాటికి పాలకులేనని బిసి హక్కుల సాధన సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు విమర్శించారు. గురువారం హుజూర్ నగర్ సిపిఐ కార్యాలయంలో విలేఖరుల మాట్లాడారు. ఈ సమావేశంలో రైతు సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు కంబాల శ్రీనివాస్, పట్టణ సిపిఐ కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు, రైతు సంఘం నాయకులు మామిడి నరసయ్య, జక్కుల రమణ పాల్గొన్నారు.