స్కూటీని దొంగిలించి ఉడాయించిన విద్యార్థిని (వీడియో)

1080பார்த்தது
వారణాసిలో ఓ షాకింగ్ ఘటన జరిగింది. స్కూల్ డ్రస్సులో ఉన్న ఓ విద్యార్థిని స్కూటీని దొంగిలించింది. భేలుపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కబీర్ నగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. రోడ్డుకు స్కూటీ అడ్డంగా ఉందని, పక్కకు జరపడానికి తాళం ఇవ్వమని స్కూటీ యజమాని దగ్గర విద్యార్థిని తాళం తీసుకుంది. తర్వాత స్కూటీని పక్కకు జరుపుతున్నట్టు నటించి, స్టార్ట్ చేసి అక్కడి నుంచి ఉడాయించింది. బాధిత మహిళ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

தொடர்புடைய செய்தி