నిందితున్ని కఠినంగా శిక్షించాలి : బిఆర్ఎస్ నాయకులు

1457பார்த்தது
మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పై జరిగిన హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని నిందితుడిపై చర్యలు తీసుకోవాలని కోనరావుపేట బిఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఎమ్మార్వోకు వినతిపత్రం సమర్పించారు. ప్రజాస్వామ్యంలో హత్య రాజకీయాలకు తావులేదని, పచ్చని తెలంగాణలో ప్రతిపక్షాలు చిచ్చులు పెట్టాలని చూస్తున్నాయని అన్నారు. ప్రజల తీర్పు మేరకు రాజకీయాలు చేయాలే తప్ప హత్య రాజకీయాలకు దూరంగా ఉండాలన్నారు.

தொடர்புடைய செய்தி