వేములవాడ పట్టణంలో మున్సిపల్ ఆధ్వర్యంలో చేపడుతున్న డ్రైనేజీ, ఫుట్ పాత్ మరమ్మతులు చేస్తున్న సందర్భంగా పట్టణ సెస్ కార్యాలయంకు వెళ్ళాలంటే ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం స్థానిక ప్రజలు చేస్తున్నారు. సోమవారం ఈ సందర్భముగా ప్రజలు మాట్లాడుతూ ఇప్పటికైనా అధికారులు స్పందించి సెస్ కార్యాలయానికి వెళ్ళే దారిలో తాత్కాలికంగా మరమత్తులు చేపట్టని కోరుతున్నారు.