బాధిత మహిళకు సహాయం చేసిన ఎమ్మెల్యే

82பார்த்தது
బాధిత మహిళకు సహాయం చేసిన ఎమ్మెల్యే
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం సముద్ర లింగాపూర్ గ్రామానికి చెందిన ఈ. సువర్ణ అనారోగ్య సమస్యతో బాధపడుతుంది. అత్యవసర చికిత్స అవసరం ఉన్నదని వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు తెలియజేయగానే తక్షణమే స్పందించి ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయంగా వెంటనే వైద్య ఖర్చులకు 3లక్షల రూపాయలు మంజూరు చేపించారు. అత్యవసర ఆరోగ్య చికిత్స నిమిత్తం ఎల్ఓసి మంజూరు చేయించిన ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు.

தொடர்புடைய செய்தி