వేములవాడ: నేర విచారణ మరింత సమర్ధవంతంగా ఉండాలి: ఎస్పీ

53பார்த்தது
వేములవాడ: నేర విచారణ మరింత సమర్ధవంతంగా ఉండాలి: ఎస్పీ
వేములవాడ సబ్ డివిజన్ పోలీస్ అధికారులతో శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నందు నేర సమీక్ష సమావేశాన్ని ఎస్పి అఖిల్ మహాజన్ నిర్వహించారు. నేర విచారణ మరింత సమర్ధవంతంగా చేయడంతో పాటు కేసులను సత్వరం పరిష్కరించే విధంగా పోలీస్ అధికారులంతా సమర్ధవంతంగా పని చేయాలని, పెండింగ్ కేసులను త్వరితంగా పరిష్కరిస్తూ పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.
Job Suitcase

Jobs near you