హత్యా
రాజకీయాలు చేయాలనుకుంటే ఖబర్దార్
కాంగ్రెస్ అని బిఆర్ఎస్ వేములవాడ పట్టణ పార్టీ అధ్యక్షులు పుల్కం రాజు తీవ్రంగా హెచ్చరించారు. నేడు ఆయన దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పై జరిగిన హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండిచారు. అనంతరం మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రజల ఓట్లతో గెలవాలి కానీ ఇలా నాయకులపై దాడి చేయించే విధంగా నడుచుకోవడం
కాంగ్రెస్ పార్టీ తీరుపై ప్రజలు గమనిస్తున్నారన్నారు.