మీడియా పేరుతో పైసా వసూల్ చేసిన మహిళ అరెస్ట్

58பார்த்தது
మీడియా పేరుతో పైసా వసూల్ చేసిన మహిళ అరెస్ట్
మీడియా పేరుతో అక్రమాలకు పాల్పడుతున్న నింధితురాలు, సహకరించిన వ్యక్తి అరెస్ట్ చేసినట్లు వేములవాడ ఐఏఎస్పి శేషాద్రిని రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మీడియాలో రిపోర్ట్స్ గా పెట్టిస్తానట్టు అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తోంది. అక్రిడేషన్ కార్డ్స్ ఇప్పించి ప్రభుత్వం ద్వారా వచ్చే డబుల్ బెడ్ రూమ్స్, ఫ్లాట్స్ ఇప్పిస్తా అంటూ మోసాలు పాల్పడినట్లు వేములవాడ ఏఎస్పీ మీడియాకు వెల్లడించారు.

தொடர்புடைய செய்தி