పెద్దపల్లి: ప్రజలకు అవసరమైన వసతుల కల్పించాలి: కలెక్టర్

75பார்த்தது
పెద్దపల్లి: ప్రజలకు అవసరమైన వసతుల కల్పించాలి: కలెక్టర్
పరిశ్రమల పరిధిలో గల గ్రామాలు, మున్సిపల్ ఏరియాలలో కనీస వసతుల కల్పన బాధ్యతగా స్వీకరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. శనివారం పెద్దపల్లి జిల్లా సమీకృత కలెక్టరేట్ పరిధిలో ఎన్టిపిసి, సింగరేణి, ఆర్ఎఫ్ సిఎల్, కేశోరాం సిమెంట్ ప్రతినిధులతో కన్వర్జేన్స్ సమావేశం స్థానిక సంస్థల ఆదనపు కలెక్టర్ అరుణశ్రీతో కలిసి నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி