ధర్మారం: కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం అమ్మాలి: ప్రభుత్వ విప్

73பார்த்தது
ధర్మారం: కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం అమ్మాలి: ప్రభుత్వ విప్
కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యం విక్రయించాలని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. మంగళవారం ధర్మారం మండలం ఎర్రగుంటపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా వరి ధాన్యం కొనుగోలు జరిగేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ లావుడ్యా రూప్లా నాయక్, ఫ్యాక్స్ చైర్మన్ లు బలరాం రెడ్డి, వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி