కారుణ్య నియామక పత్రాలు అందజేత

74பார்த்தது
కారుణ్య నియామక పత్రాలు అందజేత
కరీంనగర్ నగరపాలక సంస్థలో కారుణ్య నియామకం కింద ఉప్పలేటి కొమురమ్మ, సంపత్ శ్యాం కుమార్ అనే ఇద్దరు ఉద్యోగులకు కారుణ్య నియామక పత్రాలు అందించి ఉద్యోగ అవకాశం కల్పించారు నగర మేయర్ యాదగిరి సునీల్ రావు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ చాహాత్ బాజ్ పాయ్, అదనపు కమీషనర్ సువార్త, డిప్యూటీ కమీషనర్ స్వరూప రాణి, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி