జగిత్యాల: బిఆర్ఎస్ పార్టీ పై కొండా సురేఖ విమర్శలు
జగిత్యాల జిల్లా నుండి ఆదివారం మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ పై తీవ్ర విమర్శలు చేశారు. బిఆర్ఎస్ ప్రభుత్వ 10 ఏళ్ళ కాలంలో విద్యారంగం నిర్వీర్యమైందన్నారు. దాన్ని గాడిలో పెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి విద్య రంగాన్ని పునరుద్ధరించడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు అన్నారు.