కొబ్బరికాయలో 4 చిప్పలు.. ఆశ్చర్యానికి గురైన భక్తులు

72பார்த்தது
కొబ్బరికాయలో 4 చిప్పలు.. ఆశ్చర్యానికి గురైన భక్తులు
జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం లక్ష్మీదేవి పల్లిలో వింత జరిగింది. గ్రామంలోని హనుమాన్ టెంపుల్ వద్ద ఏర్పాటు చేసిన గణపతి వద్ద గురుస్వామి మానేరు గంగాధర్ సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కొబ్బరికాయ కొట్టగా అందులో నుండి 4 కొబ్బరి చిప్పలు బయట పడటం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. స్వామివారి మహిమ కారణంగానే కొబ్బరి కాయలో రెండు చిప్పలకు బదులు నాలుగు చిప్పలు బయట పడ్డాయన్నారు.

தொடர்புடைய செய்தி