డిగ్రీ కోర్సులో ప్రవేశాలకు గాను మరోసారి దోస్త్ ప్రత్యేక విడత కౌన్సెలింగ్ నిర్వహించేందుకు ఉన్నత విద్యాశాఖ నిర్ణయించిందని స్థానిక శ్రీ వాగ్దేవి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, కరెస్పాండంట్ ఏనుగు మహిపాల్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంజినీరింగ్,
నీట్, వ్యవసాయ కోర్సుల్లో సీట్లు రానివారు డిగ్రీలో చేరేందుకు అవకాశం కల్పిస్తున్నామని పేర్కొన్నారు.