స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్

61பார்த்தது
స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్
తడి పొడి చెత్తను వేరు వేరుగా చెత్తబుట్టలలో వేసేలా పిల్లలు వారి తల్లి తండ్రులను ఒప్పించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. గురువారం హుజురాబాద్ లోని జడ్పీ హై స్కూల్ లో ఏర్పాటు చేసిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ పిల్లందరూ బోజనానికి ముందు తప్పనిసరిగా చేతులను శుభ్రంగా కడుక్కోవాలని, అలాగే రోడ్లపై కనబడే పానీపూరి వంటి వాటికి దూరంగా ఉండాలన్నారు.

தொடர்புடைய செய்தி