ఘనంగా బీరన్న కళ్యాణోత్సవం

563பார்த்தது
ఘనంగా బీరన్న కళ్యాణోత్సవం
హుజురాబాద్ లో బీరన్న కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. బీరన్న కల్యాణోత్సవాల్లో భాగంగా శనివారం యాదవ కులస్తులు గంగ బోనం, లింగాలు తీయుట కార్యక్రమం నిర్వహించారు. అనంతరం హుజురాబాద్ పట్టణంలో ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు బత్తుల రాజకుమార్, కౌన్సిలర్ మక్కపల్లి కుమారస్వామి, ఉత్సవ కమిటీ చైర్మన్ సింగరణి సమ్మయ్య పలువురు కులస్తులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி