జమ్మికుంట మండల కేంద్రం గండ్రపల్లిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/ కళాశాల, హుజురాబాద్‌లోని ఇంటర్మీడియట్ ఎంపీసీ & బైపీసీ మొదటి
సంవత్సరంలో ఖాళీగా ఉన్న సీట్లలో ప్రవేశం కోసం
విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ మంజుల మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. ఆసక్తి గల
విద్యార్థులు ఈనెల 24లోపు కళాశాలకు వచ్చి ప్రిన్సిపాల్‌ను సంప్రదించగలరని కోరారు.